NTR: నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని కేకే వృద్ధాశ్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నాయకులు కొమ్మిదేవి వరప్రసాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి అన్న వితరణ, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధి ఎల్ఐసి శ్రీధర్, ఆశ్రమ నిర్వాహకులు, శ్రీ సాయి తేజ ఎంటర్ప్రైజెస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధాశ్రమంలో కొమ్మిదేవి వరప్రసాద్


