MDK: నిజాంపేట BJP మండల నూతన అధ్యక్షుడిగా సిద్ధరామిరెడ్డి నియమితులయ్యారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎంపీకి, నాయకులకు సిద్ధరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో బీజేపీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
నియామక పత్రం అందజేసిన ఎంపీ


