హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాప్-ఉల్లాస్ లక్ష్యాలను సాధించాలి: జిల్లా కలెక్టర్

KMR: జిల్లాలో టాస్-ఉల్లాస్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో టాస్-ఉల్లాస్ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టాస్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.