హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22(ఏ) జాబితా తొలగించాలని డిమాండ్

NTR: జగ్గయ్యపేటలో ఇనాం భూమి బాధితులు భారీ ర్యాలీ నిర్వహించారు. 22(ఏ) జాబితా నుంచి తమ భూములను తొలగించి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నినాదాలతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 22(ఏ) జాబితా కారణంగా హక్కులున్నా విక్రయాలు, రిజిస్ట్రేషన్లు సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.