హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ప్రాణ రక్షణ కవచం

ELR: జీలుగుమిల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రహదారి భద్రతపై పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.హెల్మెట్ ధరించడం కేవలం ట్రాఫిక్ నిబంధనల కోసం కాదని, ప్రమాద సమయాల్లో ప్రాణాలను రక్షించే సాధనం అన్నారు.అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదమన్నారు