NTR: BRTS రోడ్డులోని బొండా ఉమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మెగా డీఎస్సీ–2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ ఏడాదిలో మరో 3,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
3,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం: బొండా


