WGL: ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో మొదలయ్యే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2 కాకతీయ కాలువకి తక్షణమే నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కెనాల్ బాట పట్టిన రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులకు నీరు అందించి ఆదుకోవాలి: ఎర్రబెల్లి


