హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PGRSలో సంతృప్తికర పరిష్కారమే లక్ష్యం'

GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కే. ఖాజావలి అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సంతృప్తినే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాల్‌లో నిర్వహించిన PGRSలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.