విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పనసపేటలో విషాదం చోటుచేసుకుంది. తాతయ్య ఇంటి వద్ద ఉన్న నేలబావిలో మోటార్ ఫుట్‌బాల్ రిపేర్ చేసేందుకు దిగిన ఇద్దరు అన్నదమ్ములు ఊపిరాడక మృతి చెందారు. మృతులను మజ్జిలపేటకు చెందిన మొజ్జాడ విష్ణుమూర్తి (23), మొజ్జాడ రామకృష్ణ (25)గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బావిలో ఊపిరాడక అన్నదమ్ముల మృతి


