ASR: జిల్లా కలెక్టర్ నిశాంతి ప్రత్యేక చొరవతో సోమవారం డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది అభ్యర్థులకు పాడేరులో వన్‌డే ఓరియంటేషన్ నిర్వహించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. డీఎస్సీ సిలబస్‌పై పూర్తి అవగాహనతో రోజువారీ ప్రణాళిక, మాక్ టెస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ అభ్యర్థులకు వన్ డే ఓరియంటేషన్


