హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ఎసెన్షియా రెసిడెన్సీ ప్రారంభం

TPT: తిరుపతిలో ‘ఎసెన్షియా రెసిడెన్సీ’ హోటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.