SKLM: తోటపల్లి కాలువ ద్వారా 32 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ఫేజ్- 2 పనులు పూర్తికాక, ప్రస్తుతం 12,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో తోటపల్లి కాలువ సమస్యను స్పీకర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. ఈ కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలి'


