హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఆర్ బేవరేజెస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MDCL: సూరారం విలేజ్‌లో కుమ్మరి చందు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ బేవరేజెస్‌ను బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కొండకల్ల శ్రీనివాస్‌రెడ్డి, వారాల వినోద్, యాదిరెడ్డి, అమృత, కోల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.