MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి హల్దీ వాగు వద్ద విద్యుత్ షాక్‌కు గురై ఒడిశాకు చెందిన మురము చైతన్ (30) మృతి చెందినట్లు SI గంగరాజు తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లిన చైతన్.. వాగులో విద్యుత్ షాక్ పెట్టే క్రమంలో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి


