VZM: డిప్యూటీ DEOగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పీ.రవణమ్మను సోమవారం STU నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా విద్యారంగ అభివృద్ది, ఉపాధ్యాయుల సమస్యలు, పరిపాలనా అంశాలపై చర్చించారు. ఈ మేరకు నూతన బాధ్యతల్లో ఆమె విజయవంతంగా నిర్వర్తించాలని STU నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ DEOకు శుభాకాంక్షలు తెలిపిన STU నాయకులు


