హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను సన్మానించిన ఆలయ కమిటీ

MDCL: భౌరంపేట్‌లోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.