హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ భేటీ

VKB: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా SIR ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా పునఃపరిశీలన, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. SIR ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.