GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు ఎస్పీ కె. శంకర్ 10 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో గొడవలకు సంబంధించి 2, భూ వివాదాలు 4, ఇతర సమస్యలకు సంబంధించి 4 ఉన్నాయి. ఫిర్యాదులను పరిశీలించి చట్టపరంగా సత్వరం పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధితులతో మర్యాదగా వ్యవహరించి న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణికి 10 ఫిర్యాదులు


