VKB: పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. డిప్లొమా కోర్సులను ITI-ATCలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు: SFI


