హైదరాబాద్: 28°C
తెలంగాణ

దరఖాస్తుల గడువు పొడిగింపు

GDWL: సమగ్ర శిక్ష, గద్వాల జిల్లా విద్యాశాఖ పరిధిలో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల గడువును ఆగస్టు 24 వరకు పొడిగించినట్లు డీఈవో విజయలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.