NGKL: ఉప్పునుంతలలో పాక్స్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన గ్రౌండ్‌నట్ డికార్డికేటర్‌ను నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. యంత్రంతో వేరుశనగను శుద్ధి చేసి నాణ్యమైన నూనె తయారు చేసుకునే అవకాశం రైతులకు లభిస్తుందని తెలిపారు. పంటకు విలువ జోడించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చూడాలని అన్నారు.
తెలంగాణ
వేరుశనగను నూనె యూనిట్ ప్రారంభం


