MDCL: బీజేపీ విధానాలకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అన్నారు. అల్వాల్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు, ముషీరాబాద్‌కు చెందిన బీసీ నాయకులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం పలికారు.
తెలంగాణ
బీజేపీ వైపు ఆకర్షితులవుతున్న ప్రజలు: రామచందర్ రావు


