హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అకడమిక్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల్లో స్వల్ప మార్పులు'

అకడమిక్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు బుచ్చి ఎంఈవో పీ.వి రత్నం తెలిపారు. ఎస్.జీ.టీ ఎంపికలుకు సంబంధించి ఇటీవల కాలయకోగొల్లు, యూపీ నాగమాంబ పురంలలో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం మార్పులు చేసి జొన్నవాడ, మునులపూడి పాఠశాలలకు ఆ యొక్క పోస్టులను మార్పు చేసినట్లు వెల్లడించారు. దరఖాస్తు దారులు ఈ మార్పులకు అనుగుణంగా ఉంటాయని పేర్కొన్నారు.