హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతికి సీఎం సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం దొడగట్టకు చెందిన గుండె వ్యాధితో బాధపడుతున్న పవిత్ర విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించి, సీఎం చంద్రబాబుతో మాట్లాడి మూడు రోజుల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. అమరావతిలో అసెంబ్లీ వద్ద పవిత్ర కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.