హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోనియా దేశభక్తిని శంకించడం దుర్మార్గం: వీహెచ్

HYD: గాంధీ భవన్‌లో ప్రభుత్వ సలహాదారు వీహెచ్ బీజేపీపై విమర్శలు చేశారు. సోనియా గాంధీ దేశభక్తిని శంకించడం దుర్మార్గమన్నారు. జాతీయ జెండాను ముస్లింలతో సహా దేశ ప్రజలంతా గౌరవిస్తారని పేర్కొన్నారు. సోనియా వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.