CTR: సీఎంఓ నుంచి అందిన ప్రజా ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ స్పందించారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ రికార్డులు, వన్‌బీ, తాగునీటి సమస్యలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఓ ఫిర్యాదులపై కలెక్టర్ స్పందన


