గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, 143 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి, నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు ఎస్పీ PGRSకు 143 ఫిర్యాదులు


