హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటికి మంచి చేశాం: దొన్నుదొర

ASR: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేసిందని టీడీపీ అరకు ఇంఛార్జ్, ఆర్టీసీ విజయనగరం జోన్‌ ఛైర్మన్‌ డా. దొన్నుదొర అన్నారు. సోమవారం బస్కీ, ఎగువశోభ గ్రామాల్లో చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాలతో అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.