PDPL: సుల్తానాబాద్ మండలంలోని బాలికల డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి లక్ష్యాలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కెరీర్ గైడెన్స్, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం TASK, V-HUB శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్


