హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాగ్రత్తల నడుమ ఇంజనీరింగ్ పనులు

AKP: నర్సీపట్నం మున్సిపల్ హెల్త్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటింటికీ కొళాయి పనుల విషయంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద వ్యాసార్థం గల నీటి గొట్టాలను మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేయడానికి రోడ్డు పక్కన డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులను సుమారు పది అడుగులుకి ముందే నిలిపి వేస్తున్నారు. పెద్ద క్రేన్ ద్వారా రోడ్డుకు చేరుస్తున్నారు.