హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,127 పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా-2026ను కలెక్టర్ అంకిత్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 8,64,164 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్లు తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. తప్పులు ఉంటే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని కలెక్టర్ కోరారు.