WG: రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం, ప్రాణ, ఆస్తి రక్షణకు తగిన నిధులు కేటాయించాలని వృద్ధుల సంక్షేమ సంఘం కోరింది. ప్రపంచ వయోవృద్ధుల కోరికల దినోత్సవం సందర్భంగా సోమవారం పాలకొల్లులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం MRO దుర్గా కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారు 60 లక్షల మంది ఉన్నారని, వారు ప్రశాంత జీవనం గడిపేలా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వయోవృద్ధుల కోరికల దినోత్సవ ర్యాలీ


