ASR: స్కూల్‌కు వెళ్తున్న బాలుడిపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన డుంబ్రిగుడ మండలం ముసిరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వంతల శివకుమార్, గంగమ్మ దంపతుల కుమారుడు ప్రవేశ్ స్కూల్‌కు వెళ్తుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన తాత సంజీవరావుపై కూడా కుక్క దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయ.
ఆంధ్రప్రదేశ్
పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు


