హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్థల పరిరక్షణకు హైడ్రా కీలక హామీ

RR: వనస్థలిపురం సాహెబ్‌నగర్ ఆఫీసర్స్ కాలనీలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పర్యటించారు. పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని కాపాడేందుకు స్థానికులు 37 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి న్యాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు అంతస్తులకే అనుమతి ఉన్నప్పటికీ నాలుగు అంతస్తుల భవనం నిర్మించినట్లు తెలిపారు.