హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాలపై జగ్గయ్యపేట అవగాహన

NTR: చిల్డ్రన్స్ పార్కు వద్ద సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పాల్గొన్నారు. ఆన్‌లైన్ షాపింగ్, నకిలీ వెబ్‌సైట్లు, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై జాగ్రత్త పడాలన్నారు.  తెలియని వారికి OTP, PIN వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని సూచించారు.