AKP: ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేటలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం 300 ఎకరాల జిరాయితీ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు అన్నారు. రైతులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం వివిధ శాఖల అధికారులు భూముల్లోకి చొరబడి సర్వే నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం


