హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుల్తానాబాద్‌లో ధాన్యం దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్

PDPL: సుల్తానాబాద్‌లో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో మధు, రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీ ఇండస్ట్రీస్‌కు అప్పగించిన 10,015.636 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 5,020.719 మెట్రిక్ టన్నుల CMR బియ్యం బకాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి రూ.24.18 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.