RR: శేరిలింగంపల్లి గోవ్లిదొడ్డిలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను సేకరించి తరలించే కేంద్రాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు. కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గుమ్మల్ల శ్రీజన, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కేంద్రంతో వ్యర్థాల నిర్వహణ మెరుగుపడి, ప్రాంతం పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడనుంది.
తెలంగాణ
గోవ్లిదొడ్డిలో పరిశుభ్రతకు కీలక చర్య


