CTR: వి.కోట–పలమనేరు జాతీయ రహదారిలోని నెర్నపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిచిన బైకును ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో టెంపో ఢీకొట్టింది. ప్రమాదంలో వి.కోట మండలం వైసీ బండపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
టెంపో ఢీకొని వ్యక్తి దుర్మరణం


