హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అబాకస్ పోటీల్లో తెనాలి సత్తా

GNTR: UCMAS స్టేట్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్‌లో తెనాలి నాజర్‌పేట మాస్టర్ బ్రెయిన్ అబాకస్ విద్యార్థులు సత్తా చాటారు. నాగ మిధున్ ఛాంపియన్‌గా, వరుణ్ 1వ రన్నరప్‌గా, దేవాన్ష్ 2వ రన్నరప్‌గా నిలిచారు. విజేతలను మాస్టర్ బ్రెయిన్ అబాకస్ డైరెక్టర్లు షేక్ షాఫియా, షేక్ షఖియా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.