హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాడవీధుల విస్తరణ రూ. లక్ష విరాళం

WG: కాళ్ల మండలం కాళ్ళకూరులోని శ్రీ స్వామి వారి దేవస్థానంలో మాడవీధులు విస్తరణకు దొడ్డనపూడికి చెందిన కీ.శే. కొప్పర్తి వీర్రాఘవులు జ్ఞాపకార్థం భార్య సోమేశ్వరి రూ. లక్ష విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని అల్లుడు మురళికృష్ణ కుమార్తె ధనలక్ష్మి మనమడు  వీర వెంకటసతీష్ కలిసి దేవాలయానికి అందించినట్లు ఛైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు.