VSP: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం అనకాపల్లి జోన్‌లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. 11 అర్జీలు స్వీకరించి పరిష్కారంపై దృష్టి సారించారు. నీటి సమస్య పరిష్కారానికి రూ.115 కోట్లతో అగనంపూడి నుంచి అనకాపల్లికి పైప్‌లైన్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. డంపింగ్ యార్డు సమస్యపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.115 కోట్లతో నీటి సమస్యకు పరిష్కారం


