హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టాప్-100లో నిజామాబాద్ సీపీ'

NZB: సీపీ సాయి చైతన్య జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశంలోని టాప్-100 పోలీస్ చీఫ్స్‌లో ఆయనకు స్థానం లభించింది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో చూపిన ప్రత్యేక పని తీరుకు ఈ గుర్తింపు దక్కింది. సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు.