VKB: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ నేత అనిల్ బాండ్‌ను పటేల్ కిరణ్‌కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. తమ నాయకులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాండూరులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ
నేతలపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్న కిరణ్


