NZB: నగరానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ ఎడ్ల వెంకటేష్ కరాటేలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. ఆగస్టు 16న గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ నిర్వహించిన కటాస్, స్పారింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చిన్న వయసులో 5వ డాన్ సాధించిన కరాటే మాస్టర్లలో వెంకటేష్ ప్రత్యేకంగా నిలిచారు.
తెలంగాణ
కరాటేలో ఎడ్ల వెంకటేష్‌కు 5వ డాన్


