హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంజేపీలకు శాశ్వత భవనాలు

GNTR: బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు రూ.500 కోట్ల సాస్కి నిధులు కేటాయించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు సోమవారం సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు.