గుంటూరులో వైసీపీ నేత నరేంద్రరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేసి జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్‌పై పలు ఆరోపణలు చేశారు. తనకు బోనబోయినతో ఎలాంటి సంబంధం లేదని, కూటమి నేతలు తనకు పార్టీ రంగు పులుముతున్నారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం బోనబోయిన అనుచరులు తన బార్‌లో మద్యం సేవించి డబ్బులు చెల్లించకుండా వెళ్లే క్రమంలో వివాదం జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత నరేంద్రరెడ్డి సంచలన ఆరోపణలు


