ప్రకాశం: కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు రమాదేవి డిమాండ్ చేశారు. సోమవారం కొండపి RTC బస్టాండ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికి 40 శాతానికి మించి పంటలు సాగు కాలేదని లక్షలాది ఎకరాలు బీడు పడ్డాయని, వ్యవసాయ పనులు లేక మరోపక్క ఉపాధి హామీ పనులు లేక వ్యవసాయ కార్మికులు, చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
RTC బస్టాండ్ సెంటర్‌లో నిరసన


