హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు జర్నలిజానికి పుట్టినిల్లే విజయవాడ: ఎంపీ

NTR: విజయవాడలో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ వద్ద 70వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ గడ్డమీద ఆంధ్ర పత్రిక తెలుగు జర్నలిజం పుట్టిందని ఎంపీ అన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానన్నారు