ATP: తాడిపత్రి సర్వే నంబర్ 770-E2లో 2.40 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో రికార్డుల పరిశీలనలో అలసత్వం వహించిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. అప్పటి తహసీల్దార్ సోమశేఖర్, ఆర్‌ఐ ఈశ్వర్ రెడ్డి, వీఆర్‌ఓ వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీలపై చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భూ వ్యవహారంలో నలుగురు సస్పెండ్


